Home   »  వార్తలుఅంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీవినోదం   »   6 నెలల్లో నోబెల్ బహుమతి అందుకున్న బుడ్డోడు. ఇంతకీ ఏం చేశాడు?

6 నెలల్లో నోబెల్ బహుమతి అందుకున్న బుడ్డోడు. ఇంతకీ ఏం చేశాడు?

schedule yuvaraju

ఆంధ్రప్రదేశ్: 6 నెలల వయసులో తల్లిదండ్రులను గుర్తుపట్టడం కొంచెం కష్టమైన ఆ వయసులో చూసినవి టక్కున గుర్తుపట్టేస్తున్నాడు. కడప జిల్లా పొద్దుటూరు జిల్లా శాస్త్రినగర్ కు చెందిన పవన్ కుమార్, సౌమ్య అనే దంపతులకు ప్రజ్వల్ అనే ఆరు నెలల బాబు ఉన్నాడు. ఈ పిల్లవాడు తన తల్లి చూపించిన జంతువులు, పండ్లు, వాహనాలు, పక్షులు, కూరగాయలు మరియు సంఖ్యల చిత్రాలను గుర్తించినప్పుడు, తల్లి తన బిడ్డను వీడియో చేసి నోబుల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్‌ కి ఈ నెల 19న ఆ వీడియోను పంపగా, ప్రజ్వల్ వీడియో చూసిన సంస్థ అధికారులు 29వ తేదీన చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డును పంపారు. 6నెలల్లోనే ఈ అవార్డు అందుకున్న బుడతడి అపురూప మేధస్సుకు చలించిపోయారు. 6నెలల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే సరికి ఇంకా మరిన్ని రికార్డులు కొల్లగొట్టడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమ బిడ్డకు లభించిన నోబెల్ బహుమతి తో తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు.