ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్నగర్ KGBV(కస్తూర్బా) లేడీస్ హాస్టల్ లో అర్ధరాత్రి 12:45 గంటలకు షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఏ హాని జరగలేదని, పలువురి బట్టలు, పుస్తకాలు మంటలో కాలిపోయాయని సర్పంచ్ రమేష్ తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రంతా విద్యార్థులు బయటే ఉన్నారని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు.
అర్థరాత్రి లేడీస్ హాస్టల్లో మంటలు
Related News
Also Read