Home   »  వార్తలుతెలంగాణ   »   చిన్నారి పై వీధి కుక్కల దాడి.

చిన్నారి పై వీధి కుక్కల దాడి.

schedule mounika

జగిత్యాల:చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేశాయి. జగిత్యాల జిల్లా భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన అడువాల లింగారెడ్డి మనవరాలు రేయాన్షి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన యువజన సంఘ నాయకులు చెక్కపల్లి రఘు ప్రతిమ అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది.