Home   »  ఉద్యోగం   »   6వ తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌…

6వ తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌…

schedule sirisha

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రవేశ గడువు నేడు చివరి తేదీ కాగా మళ్ళీ ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్హుత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నవోదయ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు10 నాటికే దరఖాస్తు గడువు ముగియాల్సింది అయితే ఇంకా సీట్లు పూర్తిగా భర్తీ కాకపోవడంతో రెండవ సారి కూడా తేదీని పొడిగించినట్లు తెలిపారు.