Home   »  అంతర్జాతీయం   »   తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు

తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు

schedule vamshi

నాన్జింగ్: చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తూర్పు థియేటర్ కమాండ్ శనివారం తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. నావికాదళం, వైమానిక దళం సంయుక్త వాయు, సముద్ర గస్తీ, పెట్రోలింగ్‌లు, సైనిక ఓడలు, విమానాల సమన్వయం, సముద్ర ప్రదేశాలపై నియంత్రణను చేసుకునేందుకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి. అని కమాండ్ ప్రతినిధి షి యి ప్రకటించారు.