Home   »  వార్తలు   »   కెప్టెన్ ను కలిసిన గెల్లుశ్రీనివాస్

కెప్టెన్ ను కలిసిన గెల్లుశ్రీనివాస్

schedule mounika

కెప్టెన్ ను కలిసిన గెల్లుశ్రీనివాస్.. మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావును రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కెప్టెన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగరేసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయమై చర్చించినట్లు శ్రీనివాస యాదవ్ తెలిపారు.