Home   »  తెలంగాణ   »   తెలంగాణ రాష్ట్రంలోని మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం..

schedule mounika

తెలంగాణ రాష్ట్రంలోని 2,620 మద్యం షాపుల లైసెన్స్ జారీకి లక్కీ డ్రా ప్రారంభమైంది. మద్యం షాపుల కోసం మొత్తం 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి అధికారులు షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించనున్నారు. దరఖాస్తుదారులతో పాటు ఎంట్రీ పాస్ ఉన్నవారికే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు.