Home   »  జాతీయం   »   జాన్‌సీనా చంద్రయాన్‌-3 స్పెషల్‌ పోస్ట్‌..

జాన్‌సీనా చంద్రయాన్‌-3 స్పెషల్‌ పోస్ట్‌..

schedule ranjith

ఇస్రో పంపిన ‘చంద్రయాన్‌-3‘ సక్సెస్‌ అవ్వాలని WWE ఛాంపియన్‌ జాన్‌సీనా విషెస్‌ తెలుపుతూ ఇండియాఫ్లాగ్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. చంద్రుడిపై విక్రమ్‌ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే ఘట్టాన్ని చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈరోజు సాయంత్రం6.04 గంటలకు ల్యాండ్‌ కానుండగా… ఈ ప్రయోగం సక్సెస్‌ అయి USA USSR సరసన భారత్‌నిలవాలని దేశమంతా కోరుకుంటోంది.