Home   »  అంతర్జాతీయం   »   మక్కా క్లాక్ టవర్‌పై పిడుగు

మక్కా క్లాక్ టవర్‌పై పిడుగు

schedule sirisha

రియాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అత్యధికంగా ఉరుములతో మెరుపులతో కూడిన వర్షలు కురుస్తున్న నేపథ్యంలోనే సౌదీ అరేబియా (KSA)లోని పవిత్ర నగరమైన మక్కాలో మంగళవారం ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షలు కురుస్తున్న క్రమంలో మక్కా క్లాక్ టవర్ పై పిడుగు పడింది. ఈ మెరుపు రేఖ నాలుగు సెకన్ల పాటు ఆకాశం నుండి టవర్ పైకి కనిపించిందని మసీదు చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెబుతున్నారు.