Home   »  జాతీయం   »   భారీగా తగ్గనున్న వంట గ్యాస్‌ ధర…!

భారీగా తగ్గనున్న వంట గ్యాస్‌ ధర…!

schedule mahesh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరను భారీగా తగ్గించనున్నట్టు తెలుస్తుంది. సిలిండర్‌ పై రూ.300 వరకు తగ్గించాలని కేంద్రం భావిస్తుండగా త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్‌ ధర రూ.1160 వరకు ఉండగా కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ.1620గా ఉంది.