Home   »  క్రీడలు   »   ఈ రోజే భారత్-నేపాల్ మ్యాచ్

ఈ రోజే భారత్-నేపాల్ మ్యాచ్

schedule mahesh

ఆసియా కప్ : ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంక లోని పల్లెకలె స్టేడియంలో జరగబోతున్న భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌ సజావుగా సాగుతుందా అనేది అనుమానం. పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉండొచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్ సూపర్ 4కి వెళ్ళనుంది.

భారత్‌ తుది జట్టు అంచనా :

  1. రోహిత్‌(C)
  2. గిల్‌
  3. కోహ్లీ
  4. కిషన్‌(wk)
  5. అయ్యర్‌
  6. హార్దిక్‌
  7. జడేజా
  8. శార్టూల్‌
  9. కుల్‌దీప్‌
  10. షమి
  11. సిరాజ్‌