Home   »  Telangana Elections 2023   »   ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే..!

ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే..!

schedule mahesh

Telangana Elections Results

Telangana Elections Results
  • వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్(495) లీడ్
  • మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు(789) లీడ్
  • నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ గుప్తా (2565) ముందంజ
  • బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి ముందంజ
  • కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య (1148) ముందంజ
  • హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందంజ
  • మక్తల్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి (289) ఆధిక్యత
  • మధిర రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క (2091) ముందుంజ
  • కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య (1148) ముందంజ
  • దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (3650) ఆధిక్యత
  • ఖమ్మంలో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల (1147) ముందంజ
  • పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి ముందంజ
  • భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య(116) ముందంజ
  • బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్‌ రెడ్డి(1323) ఆధిక్యం
  • నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి (677) ముందంజ
  • సత్తుపల్లిలో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి(1147) ముందంజ
  • నాగర్‌కర్నూల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి (1038) ముందంజ
  • అశ్వారావుపేట మూడో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ(5097) ముందంజ