Home   »  ఉద్యోగంవార్తలు   »   TSWREIS అడ్మిషన్లు 2023 : తెలంగాణ గురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)

TSWREIS అడ్మిషన్లు 2023 : తెలంగాణ గురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)

schedule raju

TSWREIS అడ్మిషన్లు 2023 : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) ఆధ్వర్యంలోని మహిళల కోసం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ 2023-24 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

  • కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)
  • సీట్ల సంఖ్య: 40
  • కోర్సు మీడియం: ఇంగ్లీష్
  • కోర్సు వ్యవధి: ఐదేళ్లు
  • కోర్సును అందిస్తున్న కళాశాల: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (భువనగిరి/బిబినగర్)
  • అర్హతలు: 2022-23లో ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే అర్హులు.
  • వయసు: 17 ఏళ్లు ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతం వారైతే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతం వారైతే రూ.5 లక్షలు మించకూడదు.
  • ఎంపిక: ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆధారంగా, స్టేజ్-2 ఫిజికల్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
  • దరఖాస్తు: ఆన్‌లైన్
  • చివరి తేదీ: జూన్ 12
  • పరీక్ష తేదీ: జూన్ 18
  • వెబ్‌సైట్: https://www.tswreis.ac.in