Home   »  జాతీయంతెలంగాణరాజకీయంవార్తలు   »   35 మార్కులు కూడా తెచ్చుకోని మోదీ సర్కార్..అన్నింట్లో ఫెయిల్..

35 మార్కులు కూడా తెచ్చుకోని మోదీ సర్కార్..అన్నింట్లో ఫెయిల్..

schedule yuvaraju

హైదరాబాద్‌: హామీలు ఇచ్చి తప్పడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను మించినవారు మరొకరు లేరు. అధికారంలోకి వస్తే ‘ఇది చేస్తాం అది చేస్తాం’ అంటూ అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించిన బీజేపీ నేతలు గడిచిన 9 ఏండ్లల్లో దేశాన్ని అధోగతిపాలు చేశారు. ఇన్నేండ్ల బీజేపీ సర్కార్ పాలనకు ప్రోగ్రెస్‌ కార్డును తయారు చేస్తే పాస్‌ మార్కులు కూడా రావడంలేదు అని స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో తెలిపింది.

ఉద్యోగాలు:
మార్కులు: 7/100

భారీ ప్రాజెక్టులు
మార్కులు: 33/100

తాగు నీరు
మార్కులు: 30/100

విద్యుత్తు
మార్కులు: 14/100

పోషకాహారం
మార్కులు: 28/100

రైతుల ఆదాయం
మార్కులు: 21/100

జీవిత బీమా
మార్కులు: 3/100

వైఫై హాట్‌స్పాట్లు -మార్కులు: 2/100

సాగునీరు
మార్కులు: 30/100

ఇంటర్నెట్‌
మార్కులు: 25/100

రైలు ప్రమాదాలు
మార్కులు: 0/100

పరిశుభ్రత
మార్కులు: 0/100

స్కూల్‌ డ్రాపౌట్లు
మార్కులు: 0/100

పర్యాటకం
మార్కులు: 0/100

నమామీ గంగే
మార్కులు: 30/100

మిషన్‌ ‘ఇంద్రధనుస్సు’
మార్కులు: 28/100

సాయిల్‌ హెల్త్‌ కార్డులు
మార్కులు: 20/100

ఉడాన్‌ స్కీమ్‌
మార్కులు: 15/100

జల సంరక్షణ
మార్కులు: 0/100

ఎరువుల కిట్‌
మార్కులు: 10/100