Home   »  వార్తలుఉద్యోగంతెలంగాణ   »   విద్యాశాఖ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. హాజరైన మంత్రి కేటీఆర్‌

విద్యాశాఖ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. హాజరైన మంత్రి కేటీఆర్‌

schedule yuvaraju

హైదరాబాద్‌: విద్యాశాఖ లో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్‌లో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు IT మినిస్టర్ కేటీ రామారావు, హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. టెట్‌ (TET) నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.