AP: ఆధునికీకరణ కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసారు.
రద్దు చేయబడిన రైళ్ల వివరాలు:
నేటి నుంచి 16వ తేదీ వరకు గుంటూరు – విశాఖపట్నం(17239),
11 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నం – గుంటూరు (17240)
10 నుంచి 16వ తేదీ వరకు కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ మరియు రాజమండ్రి – విశాఖపట్నం – రాజమండ్రి
రైళ్లను రద్దు చేసారు.
దారిమళించనున్న రైళ్ల వివరాలు:
11వ తేదీలో హాటియా – SMVT బెంగుళూర్(12835)
14వ తేదీలో టాటానగర్ – SMVT బెంగుళూర్(12889)
15వ తేదీలో హాటియా – SMV బెంగుళూర్(12837)
రైళ్లను విజయవాడ మీదుగా దారిమళించనున్నారు