Home   »  వార్తలుజాతీయంవినోదం   »   ప్రాజెక్ట్‌ k నుంచి ప్రభాస్‌ లుక్‌ వచ్చేసింది..

ప్రాజెక్ట్‌ k నుంచి ప్రభాస్‌ లుక్‌ వచ్చేసింది..

schedule raju

‘ప్రాజెక్ట్‌ K’ మూవీ నుంచి ప్రభాస్‌ లుక్‌ విడుదలైంది. రేపు మూవీ టైటిల్‌ను రివీల్‌ చేయనున్న చిత్ర యూనిట్‌… ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఈ సినిమా నుంచి ప్రభాస్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్లు నటిస్తున్న ప్రాజెక్ట్‌ k మూవీపై భారీ అంచనాలున్నాయి.

https://twitter.com/VyjayanthiFilms/status/1681604861534806016