Home   »  తెలంగాణవార్తలు   »   ప్రకృతి సోయగం.. మంత్ర ముగ్దులవుతున్న పర్యాటకులు

ప్రకృతి సోయగం.. మంత్ర ముగ్దులవుతున్న పర్యాటకులు

schedule raju

మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలకు తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీకెండ్‌ కావడంతో పర్యాటకులు జలపాతాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన రాష్ట్రంలో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే జలపాతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి… తలకోన, కటిక జలపాతం, బైరవ కోన, సిర్నాపల్లి, పోచెర జలపాతం, మల్లెల తీర్ధం, కుంతల జలపాతం, కైలాసకోన జలపాతం,
ఎత్తిపోతల జలపాతం, బొగత జలపాతం మొదలైనవి ఉన్నాయి.