Home   »  వార్తలుజాతీయంవినోదం   »   DJ టిల్లు స్క్వేర్‌ నుంచి సాంగ్‌ రిలీజ్‌

DJ టిల్లు స్క్వేర్‌ నుంచి సాంగ్‌ రిలీజ్‌

schedule raju

DJ టిల్లు తో అదరగొట్టిన సిద్దూ జొన్నలగడ్డ…  ‘టిల్లు స్క్వేర్’  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి “టికెట్‌ ఏ కొనకుండా” అంటూ సాగే సాంగ్‌ విడుదలైంది. కాసర్ల శ్యామ్‌ రచించిన పాటను రామ్‌ మిరియాల పాడి, స్వయంగా మ్యూజిక్‌ అందించారు. సిద్ధూకు జోడీగా అనుపమ నటిస్తుండగా… టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్ల నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.