భారతీయుడైన దేవ్ రాతురికి చైనాలో అరుదైన గౌరవంలభించింది. అతని కథ చైనీస్ పాఠశాల పాఠ్యాంశాల్లో పాఠంగా చేర్చబడింది. వెయిటర్ నుంచి ప్రముఖ నటుడిగా ఎదిగిన దేవ్ విజయగాథను విద్యార్థులకు చెప్పేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవ్ ఉత్తరాఖండ్‌లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా పని చేస్తున్న క్రమంలో ఓ చైనా దర్శకుడు ఇచ్చిన ఆఫర్‌తో దశ తిరిగిపోయి పాపులర్ స్టార్‌గా ఎదిగారు.
చైనా పాఠ్యాంశాల్లో భారతీయుడి కథ
Related News
Also Read