Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు…!

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు…!

schedule mahesh

AP: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో త్వరలో 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలలో టొమాటో కెచప్, పౌడర్, సాస్, ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయి. వాటితో పాటు జిల్లాలో దానిమ్మ, తీపి నిమ్మ, అరటి వంటి మరో 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.