Home   »  ఆంధ్రప్రదేశ్   »   APలో “రాజధాని ఫైల్స్‌” సినిమా విడుదలకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్‌

APలో “రాజధాని ఫైల్స్‌” సినిమా విడుదలకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్‌

schedule mahesh

Rajdhani Files | ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదల చేసుకొనేందుకు AP హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారంటూ సెన్సార్ బోర్డు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.

green-signal-for-release-Rajdhani Files-in-ap

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదలకు AP హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారంటూ సెన్సార్ బోర్డు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించడం జరిగింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ YCP నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన న్యాయస్థానం స్టే విధించింది. శుక్రవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు స్టేను ఎత్తివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో APలో రాజధాని ఫైల్స్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read | TDPకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..!