Home   »  ఆంధ్రప్రదేశ్రాజకీయంవార్తలు   »   రాజకీయాలపై హీరోయిన్‌ ట్వీట్‌.. RGV రిప్లై ఇదే

రాజకీయాలపై హీరోయిన్‌ ట్వీట్‌.. RGV రిప్లై ఇదే

schedule raju

“రాజకీయాలు వినోదానికి వేదిక అయ్యాయి… వినోదం సీరియస్‌గా మారిపోయింది” అని హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌ చేసిన ట్వీట్‌పై RGV స్పందించారు. ‘లేదు సిస్టర్‌.. నిజానికి రాజకీయం మూవీగా మారిందని, మూవీ రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను” అని రిప్లై చేశారు. వీరి వ్యాఖ్యలు AP రాజకీయాల గురించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మంత్రి రాంబాబును “బ్రో” సినిమాలో శ్యాంబాబుగా ఇమిటేట్‌ చేశారని చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.