Home   »  ఆంధ్రప్రదేశ్రాజకీయంవార్తలు   »   గాజువాకలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ.

గాజువాకలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ.

schedule mounika

నేడు గాజువాకలో పవన్ కళ్యాణ్ బహిరంగ జరగనుంది. నేడు విశాఖలోని గాజువాకలో నాలుగో రోజు వారాహి విజయయాత్ర కొనసాగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు గాజువాకలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. పాత గాజువాక జంక్షన్, 60 ఫీట్ రోడ్డులో ఈ సభ జరగనుంది. గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంటుతో పాటు పలు అంశాలను పవన్ ప్రస్తావించనున్నారు.