Home   »  వ్యాపారం   »   12 march 2024 Stock Market | లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు..!

12 march 2024 Stock Market | లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు..!

schedule ranjith
12 march 2024 Stock Market | లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు..!

12 march 2024 Stock Market | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 09.30 గంట‌ల ప్రాంతంలో సెన్సెక్స్ 113 పాయింట్లు లాభ‌ప‌డి 73,615 వ‌ద్ద కొనసాగుతు, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,360 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.

సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ, టాటా మోటార్స్‌, L&T, భార‌తీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ITC, బ‌జాజ్ ఫైనాన్స్, HUL, JSW Steel, NTPC, SBI, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ప‌వ‌ర్ గ్రిడ్‌ షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఇక రూపాయి మార‌కం విలువ డాల‌రుతో పోలిస్తే రూ. 82.72 వ‌ద్ద ప్రారంభ‌మైంది.

Also Read | Today 11 Mar 2024 Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!