Home   »  వ్యాపారం   »   Sbi Home Loans| ఇల్లు కట్టుకునే వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన SBI

Sbi Home Loans| ఇల్లు కట్టుకునే వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన SBI

schedule raju

Sbi Home Loans | గృహ రుణాలపై SBI స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. పండుగ సీజన్‌ సందర్భంగా హోమ్‌ లోన్‌ పై గరిష్టంగా 65 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. SEP-1 నుంచి DEC-31 వరకు ఈ ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం SBI వడ్డీరేట్లు 9.15% – 9.65% మధ్య ఉన్నాయి. ఆఫర్‌లో వడ్డీరేట్లు 8.60% నుంచి 9.65% మధ్య ఉండనున్నాయి. సిబిల్‌స్కోర్‌ 750-800 మధ్య ఉంటే 55 బేసిస్‌ పాయింట్ల రాయితీతో 8.60% వడ్డీకే లోన్‌ లభిస్తుంది.

ముఖ్యంశాలు

  • SBI స్పెషల్‌ ఆఫర్‌
  • SBI వడ్డీరేట్లు 9.15% – 9.65% మధ్య ఉన్నాయి
  • సిబిల్‌స్కోర్‌ 750-800 మధ్య ఉంటే 55 బేసిస్‌ పాయింట్ల రాయితీ

ప్రస్తుతం ఎస్‌బీఐలో హోం లోన్ రేట్లు EBR (ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్లు) 9.15 శాతంగా ఉంది. అయితే ఎవరిపై ఎలాంటి ఆఫర్లు వర్తిస్తాయో బ్యాంక్ వివరించింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఎక్కువగా సిబిల్ స్కోరు ఆధారంగానే నిర్ణయించింది.

Sbi Home Loans

సిబిల్ స్కోరు 750- 800 మధ్యలో ఉంటే రాయితీ లేకుండా హోం లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంది. ఆఫర్ పీరియడ్‌లో అయితే ఏకంగా వీరికి 55 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ అందిస్తుండగా.. అప్పుడు కేవలం 8.60 శాతం మాత్రమే అమల్లో ఉంటుంది

సిబిల్ స్కోరు 151-200 మధ్య ఉంటే వీరికే అత్యధికంగా హోం లోన్ వడ్డీ రేట్లపై రాయితీ ఉంటుంది. 65 బేసిస్ పాయింట్ల మేర వీరికి మినహాయింపు ఉండగా.. 8.70 శాతం అమల్లో ఉంటుంది. రాయితీ లేకుంటే వీరికి 9.35 శాతం ఉంది.

అయితే ఈ హోం లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ. 2000 ప్లస్ జీఎస్టీగా ఉంది. గరిష్టంగా అయితే రూ. 10 వేలు ప్లస్ జీఎస్టీగా ఉంది. లేదా లోన్ అమౌంట్‌పై 0.35 శాతంగా ఉంటుంది.

సిబిల్ స్కోరు 750- 800 మధ్యలో ఉంటే రాయితీ లేకుండా హోం లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంది. ఆఫర్ పీరియడ్‌లో అయితే ఏకంగా వీరికి 55 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ అందిస్తుండగా.. అప్పుడు కేవలం 8.60 శాతం మాత్రమే అమల్లో ఉంటుంది.

బిల్ స్కోరు 151-200 మధ్య ఉంటే వీరికే అత్యధికంగా హోం లోన్ వడ్డీ రేట్లపై రాయితీ ఉంటుంది. 65 బేసిస్ పాయింట్ల మేర వీరికి మినహాయింపు ఉండగా.. 8.70 శాతం అమల్లో ఉంటుంది. రాయితీ లేకుంటే వీరికి 9.35 శాతం ఉంది.

అయితే ఈ హోం లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ. 2000 ప్లస్ జీఎస్టీగా ఉంది. గరిష్టంగా అయితే రూ. 10 వేలు ప్లస్ జీఎస్టీగా ఉంది. లేదా లోన్ అమౌంట్‌పై 0.35 శాతంగా ఉంటుంది.