Home   »  వ్యాపారం   »   Today 18 March 2024 Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Today 18 March 2024 Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

schedule ranjith
Today 18 March 2024 Stock Market | Stock markets closed in gains

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి 72,748కి పెరిగింది. నిఫ్టీ 32 పాయింట్లు పుంజుకుని 22,055 వద్ద స్థిరపడింది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రు. 82.90 గా ఉంది.

BSC సెన్సెక్స్ టాప్ గెయినర్స్

టాటా స్టీల్ (5.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), JSW (2.98%), టాటా మోటార్స్ (2.75%), సన్ ఫార్మా (1.47%).

Today 18 March 2024 Stock Market | టాప్ లూజర్స్

ఇన్ఫోసిస్ (-1.99%), TCS (-1.72%), టైటాన్ (-1.43%), విప్రో (-1.25%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.20%).

Also Read | Today 15 March 2024 Stock Market | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు