Home   »  వ్యాపారం   »   Today 27 Feb 2024 Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Today 27 Feb 2024 Stock Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

schedule mahesh
today 27 feb  2024 stock market ended in gains

Today 27 Feb 2024 Stock Market | నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ట్రేడింగ్ లో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 22,198 వద్ద స్థిరపడింది.

BSE సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.78%), టీసీఎస్ (2.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.65%), భారతి ఎయిర్ టెల్ (1.54%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.29%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.77%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%), NTPC (-0.46%).

Also Read | భారతదేశంలో విడుదలైన IQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌..!