Home   »  వ్యాపారంతెలంగాణవార్తలు   »   వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

schedule sirisha

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ కార్యదర్శి రెడ్డి నాయక్‌ తెలిపారు. ఈ నెల 5న (ఈ రోజు) శనివారం వర్షాల వల్ల సెలవు, 6న ఆదివారం సాధారణ సెలవు కావడంతో రెండు రోజులు మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాలను నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి సోమవారం (జూలై 7) నుండి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు పునః ప్రారంభం అవుతాయన్నారు.