Home   »  ఉద్యోగంజాతీయంవార్తలు   »   4062 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్‌

4062 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్‌

schedule raju

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 4062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేది. ఆసక్తి ,అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.  మొత్తం పోస్టుల్లో ప్రిన్సిపల్ పోస్టులు 303, PGT పోస్టులు 2,266, అకౌంటెంట్ పోస్టులు 361, జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులు 759, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 373 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం, నియమాక ప్రక్రియ వంటి ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చని తెల్పింది.

Website:- http://www.emrs.tribal.gov.in/