Home   »  వినోదం   »   రూ.500 కోట్ల క్లబ్‌లో 3 టాలీవుడ్‌ సినిమాలు

రూ.500 కోట్ల క్లబ్‌లో 3 టాలీవుడ్‌ సినిమాలు

schedule raju

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించినజైలర్‌‘ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకోవడంతో.. ఈక్లబ్‌లో ఉన్న సినిమాల గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌లో మొత్తం 11 సినిమాలు రూ.500 కోట్ల క్లబ్‌లో ఉండగా… కోలివుడ్‌లో మూడు, టాలీవుడ్‌లో మూడు సినిమాలున్నాయి. టాలీవుడ్‌లో రాజమౌళి తెరకక్కించిన బాహుబలి, బాహుబలి-2, RRR. సినిమాలు మాత్రమే ఈ క్లబ్‌లో ఉండటం విశేషం.

రజనీకాంత్ కంటే ముందు రూ .500 కోట్ల క్లబ్లో ప్రభాస్ మాత్రమే ఉన్నారు. బాహుబలి రెండు పార్టులతో రూ .500 కోట్ల మార్కును సాధించిన సౌత్ నుంచి ఇప్పటివరకు ఆ ఘనత ప్రభాస్  కు మాత్రమే ఉన్నది. అయితే ఈ ఘనతను ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.