Home   »  వినోదం   »   BIGG BOSS సీజన్ 7 కి హోస్ట్‌ ఎవరో తెలుసా?

BIGG BOSS సీజన్ 7 కి హోస్ట్‌ ఎవరో తెలుసా?

schedule sirisha

బుల్లితెరపై ప్రసారమవుతున్న “BIGG BOSS” గురించి అందరికీ సుపరిచితమే ఇది ఎంత ఆదరణ పొందిందో మన అందరికి తెలుసు ఇప్పటికే ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు సీజన్ 7 గా రాబోతుంది.

ఈ షోలో భాగంగా కంటెస్టెంట్స్‌కి కొత్త ఛాలెంజ్‌లు ఇవ్వడమే కాకుండా మరిన్ని బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది.

టీవీ నటుడు అమర్ దీప్ తన భార్య తేజస్వినితో కలిసి రానున్నారు. మహేష్ బాబు కాళిదాసు, సిద్ధార్థ్ వర్మ కూడా ఉన్నారు. యాంకర్స్ విషయానికొస్తే దీపికా పిల్లి, రష్మీ , విష్ణు ప్రియ గా అనుకుంటున్నారు.

మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి సింగర్స్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, ఐశ్వర్య, శోభాశెట్టి, మిత్రా శర్మ, ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రాఫర్ పాండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, మోడల్ సాయి రోనక్, సాధారణ వ్యక్తి విభాగంలో పల్లవి ప్రశాంత్ రాబోతున్నారు.

BIGG BOSS సీజన్-7 లో హోస్ట్‌ గా నటుడు నాగార్జున రాబోతున్నాడు.