ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున’ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల10న మ.3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం తాజాగా ప్రకటించింది. ప్రసాద్ ఐమాక్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ అప్డేట్
Related News
Also Read