Home   »  వినోదం   »   సలార్‌ సినిమా ట్రైలర్‌పై మేకర్స్‌ స్పెషల్‌ వీడియో

సలార్‌ సినిమా ట్రైలర్‌పై మేకర్స్‌ స్పెషల్‌ వీడియో

schedule raju

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సలార్‌’ సినిమా ట్రైలర్‌ గురించి మేకర్స్‌ అప్టేట్‌ ఇచ్చారు. సలార్‌ అఫీషియల్‌ ట్రైలర్‌ అతి త్వరలో రానున్నట్లు Hombale Films ఓస్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే సలార్‌ ట్రైలర్‌ వస్తుందని సినీ వర్గాలు అంచనావేస్తున్నారు.