Home   »  వినోదం   »   రజినీకాంత్‌ జైలర్‌ సీక్వల్‌కు డైరెక్టర్‌ ప్లాన్‌

రజినీకాంత్‌ జైలర్‌ సీక్వల్‌కు డైరెక్టర్‌ ప్లాన్‌

schedule raju

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించగా.. ఈ సినిమా సీక్వల్‌ తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెలిపారు. దీంతో పాటు దళపతి విజయ్‌ నటించిన ‘బీస్ట్, డాక్టర్‌, కోలమావు కోకిల సినిమాలను రిమేక్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. రజినీకాంత్‌, విజయ్‌లను ఒకే సినిమాలో చూపించడం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని నెల్సన్‌ ప్రకటించారు.