Home   »  అంతర్జాతీయం   »   Putin – Kim జోంగ్ ఉన్ సమావేశం ?

Putin – Kim జోంగ్ ఉన్ సమావేశం ?

schedule mahesh

రష్యా అధ్యక్షుడు Putin, ఉత్తర కొరియా అధ్యక్షుడు Kim జోంగ్‌ ఉన్‌ మధ్య కీలక భేటీ జరగనుందని అమెరికా తెలిపింది. ఉక్రెయిన్‌కు, రష్యాకు జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఆయుధాల సరఫరా పై ఇరువురు నేతలు చర్చిస్తారని సమాచారం.

ఈ నెలాఖరున రష్యాలోని న్లాడివోస్టాక్‌ వేదికగా కిమ్‌-పుతిన్‌ మీటింగ్‌ జరగుతుందని అమెరికా వెల్లడించింది. తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాస్కోలో పర్యటిస్తారని పేర్కొంది. గతేడాది రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసింది.