Home   »  అంతర్జాతీయం   »   క్షమాపణలు చెప్పిన క్రికెటర్‌…!

క్షమాపణలు చెప్పిన క్రికెటర్‌…!

schedule vamshi

జింబాబ్వే లెజెండరీ ప్లేయర్‌ “హీత్ స్ట్రీక్” మరణించారని 3 రోజుల క్రితం “ఓలంగా” సోషల్‌ మీడియాలో పొస్ట్‌ చేసి డిలీట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై “ఓలంగా” బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు అందరూ తనను క్షమించాలని కోరారు. చనిపోయాడని చేసిన పోస్ట్‌ చూసిన హీత్ స్ట్రీక్ వెంటనే దాన్నితీసేయ్‌ అని నాకు మెసేజ్‌ చేశాడు. అతను చెప్పినట్టే చేశాను అని పోస్ట్‌ చేశారు.