Home   »  ఉద్యోగం   »   ONGC లో2,500 అప్రెంటిస్ ఖాళీలు..

ONGC లో2,500 అప్రెంటిస్ ఖాళీలు..

schedule mounika

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ONGC లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ONGC సెక్టార్లలో వివిధ ట్రేడ్/ విభాగాల్లో 2500 అప్రెంటిస్ ఖాళీను భర్తీ చేసేందుకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20 లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ https://ongcindia.com/ క్లిక్ చేయండి.