Home   »  ఉద్యోగం   »   ఇండియన్ నేవీ లో 350 పోస్టులు..

ఇండియన్ నేవీ లో 350 పోస్టులు..

schedule mounika

ఇండియన్ నేవీ 350 (కోస్ట్ గార్డ్ నావిక్, నావిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల
అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

అర్హత: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా.

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 8 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 22
వెబ్సైట్: www. joinindiancoastguard.cdac.in