Home   »  ఉద్యోగం   »   10వేల పోస్టులతో వారం రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్‌

10వేల పోస్టులతో వారం రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్‌

schedule mahesh

AP DSC Notification 2024 | AP DSC నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది.

ap-dsc-notification-|-mega-dsc-in-a-week-with-10

AP DSC Notification 2024 | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టీచర్‌ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది. వారం రోజుల్లో AP DSC 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం వుంది. దాదాపు 6000 నుండి 10 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలున్నాయి. ఇందులో SGT పోస్టులే ఎక్కువగా వుండే అవకాశం వుంది. సోమవారం విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమై DSCపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించడం జరిగింది. అయితే విద్యాశాఖలో 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది.

Also Read | రాహుల్‌ గాంధీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న అస్సాం సీఎం..?