Home   »  ఉద్యోగం   »   పెద్దపల్లిలో నే DSC తక్కువ పోస్టులు

పెద్దపల్లిలో నే DSC తక్కువ పోస్టులు

schedule sirisha

పెద్దపల్లి: తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అధికారులు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అత్యధికంగా హైదరాబాద్ లో అత్యల్పంగా పెద్దపల్లిలో ఉన్నాయని వెల్లడించినట్లు జారీ చేసిన ఉత్తర్వులలో ఉంది.

ఉమ్మడి కరీంనగర్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌(SA), సెంకడరీగ్రేడ్‌ టీచర్స్‌(SGT), లాంగ్వేజ్‌ పండిట్స్‌(LP), PET మొత్తం కలిపి 393 పోస్టులు ఉన్నాయి.

రాష్ట్రం

లోనే అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులు మాత్రమే ఉండగా అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 358 ఉన్నాయి. కరీంనగర్‌ 99, జగిత్యాల 148, సిరిసిల్లలో 103 పోస్టులు ఉన్నాయి.