Home   »  ఉద్యోగం   »   ఫ్యాషన్ డిజైనర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఫ్యాషన్ డిజైనర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

schedule sirisha

ఉమ్మడి వరంగల్: ఫ్యాషన్ డిజైనర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన అన్నారు మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ కి 9306100033 కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.