Home   »  ఉద్యోగం   »   గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

schedule mounika

ఆంధ్రప్రదేశ్ : గ్రూప్-2 విభాగంలో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కింద ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-23, జీఏడీలో 161, లా డిపార్ట్మెంట్ 12, లెజిస్లేచర్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10, డిప్యూటీ తహసీల్దార్ (గ్రేడ్ 2) 114, ఎక్సైజ్ ఎస్సై 150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్2) 16, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3) 4 పోస్టులు భర్తీ చేయనున్నారు.