Home   »  ఉద్యోగం   »   NTPCలో 61 మెడిక‌ల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

NTPCలో 61 మెడిక‌ల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

schedule mahesh

NTPC Recruitment 2024 | న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) GDMO, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ మరియు ఇతర మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు మొత్తం 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ntpc-recruitment-|notification-released-for-61-m

NTPC Recruitment 2024 | GDMO, జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్, రేడియాల‌జీ త‌దిత‌ర మెడిక‌ల్ ఫ్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు జ‌న‌వ‌రి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనుంది.

మొత్తం ఖాళీలు: 61

పోస్టులు : GDMO, జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్, రేడియాల‌జీ త‌దిత‌రాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: జ‌న‌వ‌రి 24

వెబ్‌సైట్‌: https://ntpc.co.in

Also Read: 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల