Home   »  ఉద్యోగం   »   తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC..

తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC..

schedule mounika
TSPSC Exam Dates Released

TSPSC Exam Dates Released | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది.

TSPSC Exam Dates Released | గ్రూప్ 1,2,3 పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC

గ్రూప్ -1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు. గ్రూప్-1 ద్వారా 563 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2లో 783 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ -2 రాత‌ ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. 2022లో విడుదల చేసిన గ్రూప్ -3లో 1388 ఉద్యోగాల భర్తీకి న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

TSPSC Exam Dates

ALSO READ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..!