Home   »  జీవన శైలి   »   కుల వివక్షతతో IIT విద్యార్థుల ఆత్మహత్యలు..!

కుల వివక్షతతో IIT విద్యార్థుల ఆత్మహత్యలు..!

schedule sirisha

గత కొద్ది నెలలలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో నలుగురు రిజర్వ్‌డ్ SC, ST వర్గాలకు చెందినవారని తెలిపారు.

క్యాంపస్ లోని తోటి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కూడా కుల వివక్షతను చూపుతున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ ఐఐటీ పట్టించుకోవడం లేదని బడుగు వర్గాల విద్యార్థుల “ఆత్మ గౌరవం” దెబ్బ తినేలా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు.

ఢిల్లీ, బొంబాయి మరియు గౌహతి IIT క్యాంపస్ నిర్ణయం :-

ఢిల్లీ, బొంబాయి, గౌహతి ఐఐటీ క్యాంపస్ విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ లను నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ వెబ్ సైట్ కి “సెల్‌” అని పేరు పెట్టారు. ఐఐటీ క్యాంపస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని 2024 మార్చి లో సెల్‌ ను ఏర్పాటు చేసి ఢిల్లీ క్యాంపస్ ఆదేశాన్ని వెల్లడిస్తామని తెలిపింది.

ఐఐటీ క్యాంపస్ విద్యార్థులకు మాత్రమే సహాయం చేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ లను నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు