Home   »  వినోదం   »   “జైలర్‌”కు రెండు రోజుల్లో రూ.152.02 కోట్లు

“జైలర్‌”కు రెండు రోజుల్లో రూ.152.02 కోట్లు

schedule raju

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. మొత్తానికి ఆగష్టు 10న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన జైలర్.. ముందస్తు అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది.

అనిరుధ్ అందించిన సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా హైప్ క్రియేట్ చేయడంతోఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 95 కోట్లకు పైగా రాబట్టింది జైలర్ సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.152.02 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈరోజుతో సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అవుతుందని చెబుతున్నాయి.

జైలర్ రెండు రోజుల కలెక్షన్స్

  • తమిళనాడు: 46 కోట్లు
  • ఏపీ, తెలంగాణ: 17 కోట్లు
  • కేరళ: 11 కోట్లు
  • కర్ణాటక: 16 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా: 5 కోట్లు
  • ఓవర్సీస్: 70 కోట్లు