Home   »  వార్తలువినోదం   »   ఈ 4 సినిమాల కలెక్షన్లు మొత్తం ఎంతో తెలుసా?

ఈ 4 సినిమాల కలెక్షన్లు మొత్తం ఎంతో తెలుసా?

schedule mounika

ఈ 4 సినిమాల కలెక్షన్లు మొత్తం ఎంతో తెలుసా? ఇండిపెండెన్స్ డే వీక్లో రిలీజ్ అయిన నాలుగు ప్రధాన సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ రూ. 543.96 కోట్లు రాబట్టగా.. సన్నీడియోల్ నటించిన ‘గదర్2’ రూ. 478.02 కోట్లు వసూలు చేసింది. ఇక అక్షయ్ కుమార్’OMG2’కు రూ.162.30 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’కు రూ. 45.65 కోట్లు వచ్చాయి.ఈ నాలుగు సినిమాల కలెక్షన్లు కలిపి మొత్తం రూ.1229.93 కోట్లు వచ్చాయి