Home   »  వినోదం   »   గదర్ 2 మూవీ కలెక్షన్ల సునామీ..

గదర్ 2 మూవీ కలెక్షన్ల సునామీ..

schedule mounika

గదర్ 2 మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు. గదర్ 2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఇండిపెండెన్స్ డే రోజున ఏకంగా రూ.55.30కోట్ల వసూళ్లు రాబట్టింది. మూవీ రిలీజైన తర్వాత ఒక్కరోజులో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే. దీంతో సినిమా నెట్ కలెక్షన్లు రూ.228.88కోట్లకు చేరింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ ఈ సినిమాలో జంటగా నటించారు. ఇండియా- పాక్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.