Home   »  వినోదం   »   “గాండీవధారి అర్జున” రిలీజ్‌ ట్రైలర్‌… ఎప్పుడంటే.?

“గాండీవధారి అర్జున” రిలీజ్‌ ట్రైలర్‌… ఎప్పుడంటే.?

schedule raju

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన “‘గాండీవధారి అర్జున” సినిమా రిలీజ్‌ ట్రైలర్‌ ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదలకానుంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ట్రైలర్‌ను లాంఛ్‌ చేస్తారని మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికీ రిలీజ్‌ అయిన ట్రైలర్‌లోని యాక్షన్‌ సీన్లు సినిమాపై అంచనా పెంచేశాయి.

గాండీవధారి అర్జున” సినిమాను శ్రీ వేంకటేశ్వర్ సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించారు. జీ ముకేశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చేశారు. ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.